కెనడాను వరుసపెట్టి వివాదాలు చుట్టుముడుతున్నాయి. భారత్ విషయంలో పట్టుమీదున్న ఆ దేశం ఉక్రెయిన్ విషయంలో మాత్రం దిగొచ్చింది. ఇందులో నాజీ అంశం కెనడాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రపంచ దేశాల నుంచి విపరీతంగా విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. దాంతో పాటూ కెనడా స్పీకర్ రాజీనామాకు కూడా దారి తీసింది. అందుకే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని ఆ దేశం భావించింది. అందులో భాగంగా ప్రధాని జస్టిన్ ట్రుడో బహిరంగా ఉక్రెయిన్ దేశానికి క్షమాపణలు చెప్పారు. దీని కోసం దౌత్య మార్గాల్లో చర్చలు కూడా జరిపారు.
పూర్తిగా చదవండి..canada apologized to ukrain:ఉక్రెయిన్ కు సారీ చెప్పిన కెనడా ప్రధాని…భారత్ కు ఎప్పుడు చెప్తారో.
మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.
Translate this News: