ఏపీలో కొత్తగా ఏర్పాటైన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ విధానంలో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను అకాడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా అక్టోబర్ 5వ తేదీ వరకు చివరి తేదీ ఉంది.
పూర్తిగా చదవండి..AP Government Jobs: ఏపీలో 434 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.
Translate this News: