సిల్క్ స్మిత…ఈ పేరు గురించి ప్రత్యేకంచీ పరిచయం అవసరం లేదు. 80, 90వ దశకంలో ఆమె అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టేపడేసింది. 1960లో ఏపీలోని ఏలూరులో జన్మించారు సిల్క్ స్మిత. ఆమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. సిల్క్ స్మిత కనిపిస్తే చాలు యువత ఉత్సాహానికి హద్దులే ఉండవు. తెలుగుతోపాటు తమిళం, మలయళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటల్లో నర్తించింది. 1996 సెప్టెంబర్ 26న బలవన్మరణానికి పాల్పడింది సిల్క్ స్మిత.
పూర్తిగా చదవండి..Silk Smitha death anniversary: నేడు సిల్క్ స్మిత వర్ధంతి.. ఆమె ఎలా మరణించారో తెలుసా..?
సిల్క్ స్మిత...ఈ పేరు గురించి ప్రత్యేకంచీ పరిచయం అవసరం లేదు. 80, 90వ దశకంలో ఆమె అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టేపడేసింది. 1960లో ఏపీలోని ఏలూరులో జన్మించారు సిల్క్ స్మిత. ఆమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. సిల్క్ స్మిత కనిపిస్తే చాలు యువత ఉత్సాహానికి హద్దులే ఉండవు. తెలుగుతోపాటు తమిళం, మలయళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటల్లో నర్తించింది. 1996 సెప్టెంబర్ 26న బలవన్మరణానికి పాల్పడింది సిల్క్ స్మిత. సిల్క్ స్మిత వర్దంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: