సాధారణంగా 30- 35ఏళ్లలోపు వయస్సు ఉన్న పురుషులు, మహిళలు ఆరోగ్యంగా ఉంటారు.కానీ నేటికాలంలో పాతిక నిండికముందే లేనిపోని రోగాలు పలుకరిస్తున్నాయి. కొన్ని జన్యుపరమైనవి, మరికొన్ని జీవనశైలి, ఆహారం, వయస్సు కారణంగా వచ్చేవి. వీటిలో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు ప్రధానమైనవి. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైన ఇలాంటి వ్యాధులు ప్రాణాంతక వ్యాధుల రూపం దాల్చుతాయి. ఈ కథనంలో కేవలం మహిళల్లో మాత్రమే కనిపించే గుండెపోటుకు సంబంధించిన కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..World Heart Day 2023: ఈ తరహా గుండెపోటు లక్షణాలు మహిళల్లో మాత్రమే కనిపిస్తాయట.!!
గుండె జబ్బులు సాధారణంగా పురుషులకు మాత్రమే వస్తాయని మనమందరం అనుకుంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె సమస్యల లక్షణాలు భిన్నంగా ఉంటాయి.
Translate this News: