Asian Games Volleyball 2023: ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల వాలీబాల్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో 3-0తో కంబోడియాను ఓడించింది. ఇప్పుడు చివరి రన్నరప్ దక్షిణ కొరియాను (South Korea) ఓడించి భారత వాలీబాల్ జట్టు (Indian Volleyball Team) సంచలనాన్ని సృష్టించింది. దక్షిణ కొరియాపై భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..Asian Games 2023: భారత వాలీబాల్ జట్టు అద్భుత విజయం..దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించిన భారత్..!!
ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల వాలీబాల్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తన రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాను చిత్తుగా ఓడించింది. పదేళ్ల తర్వాత వాలీబాల్‌లో దక్షిణ కొరియాపై భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు నాకౌట్‌కు చేరుకుంది. 2 గంటల నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఇండియా టీమ్ అద్భుతమైన ఆట తీరును కనబరిచింది.
Translate this News: