SureshBabu: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. సున్నితమైన అంశాలపై తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో పాటు మతపరమైన అంశాలకు ఇండస్ట్రీ ఎప్పుడూ దూరంగానే ఉంటుందన్నారు. విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణ గొడవలప్పుడూ కూడా చిత్ర పరిశ్రమ స్పందించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మా నాన్న రామానాయుడు, తాను కూడా టీడీపీ తరపున పనిచేశామన్నారు. అది తమ వ్యక్తిగతమైన అంశమని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబే కాదు చాలామంది సీఎంలు కృషి చేశారని సురేష్ బాబు వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..SureshBabu: సున్నితమైన అంశాలపై చిత్ర పరిశ్రమ స్పందించదు.. చంద్రబాబు అరెస్టుపై సురేష్‌బాబు క్లారిటీ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. సున్నితమైన అంశాలపై తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలతో పాటు మతపరమైన అంశాలకు ఇండస్ట్రీ ఎప్పుడూ దూరంగానే ఉంటుందన్నారు.
Translate this News: