IND vs SL Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. ఫైనల్ మ్యాచ్ ఎంతో టఫ్‌గా ఉండొచ్చని ఊహించుకుంటే.. ఇండియన్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక కుదేలైంది. జస్ట్ 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసింద. ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ సిరాజ్ దుమ్ము రేపాడు. సిరాజ్ బంతిని ఫేస్ చేయలేక లంక బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తరువాతి ఓవర్ లో మరో వికెట్ పడగొట్టిన సిరాజ్.. తన ఖాతాలో మొత్తం 6 వికెట్లువేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..IND vs SL Asia Cup 2023: దుమ్ము రేపిన సిరాజ్.. ఒకే ఓవర్లో 4 వికెట్లు.. సరికొత్త రికార్డ్..
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఇండియన్ క్రికెట్ అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. ఫైనల్ మ్యాచ్ ఎంతో టఫ్‌గా ఉండొచ్చని ఊహించుకుంటే.. ఇండియన్ బౌలర్ల దెబ్బకు శ్రీలంక కుదేలైంది. జస్ట్ 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసింది.
Translate this News: