Longest English Word: ఎదుటి వారితో కమ్యునికేట్ చేయడానికి, ఇతర అనేక అంశాలకు భాష(Language) అనేది చాలా కీలకం. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్(English) లాంగ్వేజ్ చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వారు గ్లోబల్ ప్లాట్ఫామ్లో కలిసినప్పుడు.. కామ్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్‌లోనే సంభాషిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న ఆంగ్లం.. అంతర్జాతీయ దౌత్యం, వాణిజ్యం, కమ్యూనికేషన్ కోసం ప్రాథమిక భాషగా నిలిచింది. అయితే, ప్రతి భాషలోనూ కొందరు నిష్టాతులు ఉంటారు. వారికి ఆయా భాషలు కొట్టిన పిండితో సమానం. ఏ పదమైనా ఇట్టే పలకడం, దాని అర్థాన్ని వివరించడం చేస్తారు. అయినప్పటికీ కొన్ని పదాలు పండితులను సైతం గందరగోళానికి గురి చేస్తుంది. వాటి ఉచ్ఛారణ ఎలాగో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ కఠినమైన ఆంగ్ల పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని ఉచ్ఛరించేందుకు భాషా పండితులు సైతం తడబాటుకు గురవుతున్నారు. మరి ఆ పదం ఏంటి? దానిని ఎలా పలకాలి? దాని అర్థం ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Viral: గొప్ప గొప్ప పండితులు కూడా ఈ ఆంగ్ల పదాన్ని ఉచ్చరించలేకపోయారు.. మరి మీకు చదివే దమ్ముందా?
ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం కలిగిన ఎంతో మంది ఈ భూప్రపంచంలో ఉన్నారు. కానీ, ఎంత గొప్ప పండితులైనప్పటికీ.. ఈ ఇంగ్లీష్ పదాన్ని మాత్రం ఉచ్చరించలేకపోతున్నారు. దానిని చదివేందుకు తత్తరపాటుకు గురవుతున్నారు. ఆ పదం ఏంటో ఓసారి లుక్కేయండి.
Translate this News: