Mobile Battery Life Increase: వినియోగించేకొద్ది ఏ వస్తువు అయినా.. పాతదిగా మారుతుంది. ముఖ్యంగా మొబైల్(Smart Phone) విషయంలో ఇది వర్తిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నా కొద్ది.. పాతదిగా మారుతుంది. దాని బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా వెంట వెంటనే ఫోన్ ఛార్జింగ్(Charging) డౌన్ అయిపోతుంటుంది. పదే పదే ఛార్జింగ్ పెట్టలేక విసిగిపోతుంటారు మొబైల్ యూజర్లు. అయితే, ఈ సమస్య నుంచి ఉపశమనం పొందే అద్భుతమైన.. టిప్స్ మీకోసం తీసుకువచ్చాం. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్ కొత్త ఫోన్ మాదిరిగా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతిక నిపుణుల ప్రకారం.. మొబైల్లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ పోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. మొబైల్ కొన్న కొత్తలో ఎలాగైతే బ్యాటరీ పనితీరు ఉందో.. ఆ సెట్టింగ్స్ మార్చిన తరువాత అంతే స్థాయిలో వర్క్ అవుతుందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Mobile Battery Life Increase: ఈ సెట్టింగ్స్‌ని మారిస్తే మీ మొబైల్ బ్యాటరీ మరింత సమయం వస్తుంది.. సూపర్ టిప్స్ మీకోసం..
చాలా రోజులుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయకపోతే.. దాని బ్యాటరీలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఆప్షన్‌లోకి వెళ్లడం ద్వారా దీని సెట్ చేయొచ్చు. దీంతో బ్యాటరీ హీటింగ్, ఛార్జింగ్ కాకపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. మరి బ్యాటరీ ఎక్కువసేపు ఉండేలా చేయడానికి ఏ టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Translate this News: