SIIMA Awards 2023: సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ (South Indian International Movie Awards in Dubai) లో బ్రహ్మాండంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు, కన్నడ నటీనటులకు అవార్డులు ఇచ్చారు. రెండు సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు రెడ్ కార్పెట్ మీద తళుక్కున మెరిసారు. ప్రదర్శనలతో వేదిక హోరెత్తింది.
పూర్తిగా చదవండి..SIIMA Awards 2023: అద్భుతంగా జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్
దుబాయ్ లో సైమా అవార్డుల ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. రెండు రోజుల పాటూ జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన నటులు సందడి చేశారు. అవార్డులను స్వీకరించారు.
Translate this News: