Death threat to Actress Gautami: గౌతమి….ఈమె తెలియని ఎవరూ ఉండరు. ఒకప్పుడు హాట్ హీరోయిన్ గా వెలుగొందిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి.. తనకు చెందిన విలువైన భూమిని కబ్జాకు గురైనట్లుగా ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ పని చేసిన తమిళనాడు ల్యాండ్ మాఫియా గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపుతామని చెదిరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gautami: గౌతమిని చంపుతానని బెదిరిస్తున్న తమిళనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి
సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆమెకు సంబంధించిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఇప్పుడు గౌతమిని, ఆమె కూతురిని కూడా చంపేస్తామని చెదిరిస్తున్నారు.
Translate this News: