Prabhas Salaar Movie Postponed: తెలుగు హీరోల్లో మొట్టమొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు కష్టాలు తప్పడం లేదు. బాహుబలి (Baahubali) తర్వాత వచ్చిన మూడు సినిమాలు బాక్సాపీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. సరేలే పోనీ అవన్నీ పోయిన కేజీఎఫ్ లాంటి సంచలన సినిమా చేసిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో టాలీవుడ్ హంక్ హిట్ కొడతాడులే అనుకుంటే…ఇప్పుడు అది కూడా రిలీజ్ చేయడం లేదు వాయిదా వేస్తున్నాం అని అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలేనే దీన్ని తన ఎక్స్ మీడియా ఖాతాలో ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Prabhas Salaar Movie Postponed: ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ వాయిదా…హమ్మయ్య ఇప్పటికైనా చెప్పారు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ పార్ట్ 1 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలే నే అనౌన్స్ చేసింది.
Translate this News: