Pawankalyan: టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మద్దతు తెలిపేందుకు విజయవాడకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట చేరుకున్నారు. అయితే పవన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అధికారులకు కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాశారు. దీంతో అధికారులు ఆయన విమానం టేకాఫ్‌కు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పవన్ కళ్యాణ్‌కు అనుమతినివ్వడం లేదని పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Pawankalyan: బేగంపేటలో పవన్ కల్యాణ్ విమానానికి అనుమతి నిరాకరణ
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మద్దతు తెలిపేందుకు విజయవాడకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట చేరుకున్నారు. అయితే పవన్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ అధికారులకు కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాశారు.
Translate this News: