Chandrababu: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేపు చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు కాగా.. ఇవాళ చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దివంగత సీఎం, నటరత్న నందమూరి తారకరామారావు.. కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి 1981 సెప్టెంబర్ 10న వివాహం చేశారు. చెన్నైలోని మౌంట్ రోడ్డులో వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగే నాటికే చంద్రబాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏపీ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పనితనం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయించారు. వీరికి పెళ్లి అయిన ఒకటిన్నర సంవత్సరానికి 1983లో లోకేష్ జన్మించారు.
పూర్తిగా చదవండి..Chandrababu: రేపు చంద్రబాబు పెళ్లి రోజు.. ఇవాళ అరెస్ట్
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేపు చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి రోజు కాగా.. ఇవాళ చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దివంగత సీఎం, నటరత్న నందమూరి తారకరామారావు.. కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి 1981 సెప్టెంబర్ 10న వివాహం చేశారు.
Translate this News: