Brain dead Woman Donated Organs: నేను చనిపోయి కూడా నలుగురిని బతికించాలనుకుంది ఆ యువతి. తన కుటుంబం పడుతున్న బాధ ఎవరికీ రాకూడదు అనుకుంది.. తమ బిడ్డ ఆశయాన్ని బతికించాలనుకున్న కుటుంబ సభ్యులు కూడా ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఘటన తిరుపతి (Tirupathi) జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురంలో చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Brain Dead Women: రోడ్డు ప్రమాదంలో మరణించి…ఏడుగురికి అవయవదానం చేసిన యువతి
నేను చనిపోయి కూడా నలుగురిని బతికించాలనుకుంది ఆ యువతి. తన కుటుంబం పడుతున్న బాధ ఎవరికీ రాకూడదు అనుకుంది.. తమ బిడ్డ ఆశయాన్ని బతికించాలనుకున్న కుటుంబ సభ్యులు కూడా ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
Translate this News: