RTVలో R ట్రేడ్ మార్క్ వాడకూడదని బాంబే హైకోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ ఎండీ అర్నాబ్ గోస్వామికి చుక్కెదురైంది.
పూర్తిగా చదవండి..బాంబే హైకోర్టులో RTVకి విజయం.. రిపబ్లిక్ టీవీకి ఎదురుదెబ్బ
RTVలో R ట్రేడ్ మార్క్ వాడకూడదని బాంబే హైకోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ ఎండీ అర్నాబ్ గోస్వామికి చుక్కెదురైంది. R లోగో వాడినందుకు హైదరాబాద్ మీడియా సంస్థ రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ రూ.100కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, R ట్రేడ్ మార్క్ వినియోగాన్ని నిషేధించాలని అర్నాబ్ గోస్వామి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మనీష్ పితలే RTVకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
Translate this News: