Railway Recruitment 2023 : సెంట్రల్ రైల్వే ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెంట్రల్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ ప్రక్రియ ద్వారా, సెంట్రల్ రైల్వేలో ఖాళీగా ఉన్న 2409 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో ముంబై క్లస్టర్లో 1649, పూణే క్లస్టర్లో 152, షోలాపూర్ క్లస్టర్లో 76, భూసావల్ క్లస్టర్లో 418, నాగ్పూర్ క్లస్టర్లో 114 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Railway Recruitment 2023: రైల్వేలో 2409 ఖాళీలకు నోటిఫికేషన్…పది పాసైతే చాలు..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం కలలు కంటున్న యువతకు భారతీయ రైల్వే గొప్ప అవకాశం కల్పించింది. సెంట్రల్ రైల్వేలో వేలాది అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు రైల్వేలు విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో తెలిపింది. అభ్యర్థులు ఈ పోస్టులకు సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Translate this News: