చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం తర్వాత ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా మహిళా సైంటిస్ట్లను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టారు. “భారత ప్రధాన శాస్త్రవేత్తలు వీరు.. వీరిలో ప్రతి ఒక్కరూ బొట్టుబిళ్ల, కుంకుమ, మంగళ సూత్రంతో కనపడుతున్నారు. నిరాడంబర జీవితం గడుపుతూ, ఉన్నతంగా ఆలోచించే విధానానికి వీరు ప్రతీక. నిజమైన భారతీయతా స్వభావం ఇదే” అని తన ఇన్స్టా స్టోరీస్ పెట్టారు. ప్రస్తుతం కంగాన స్టోరీ వైరల్ అవుతోంది. ఇది కదా భారతీయతే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kangana Ranaut: ఇది కదా నిజమమైన భారతీయత అంటే..
చంద్రయాన్3 ప్రయోగం విజయవంతం తర్వాత ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా మహిళా సైంటిస్ట్లను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టారు.
Translate this News: