Tecno Pova 5 Series Smartphone Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారు సంస్థ అయిన టెక్నో(Tecno) ఇటీవల భారతదేశంలో Pova 5 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. పెద్ద బ్యాటరీ సామర్థ్యం, 68W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్, బ్యాక్ సైడ్ LED స్ట్రిప్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ డివైస్ బడ్జెట్ మిడిల్ రేంజ్ విభాగంలో ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..Tecno Pova 5 : రీల్స్ చేయాలనుందా? మీ బడ్జెట్లోనే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ టెక్నో రెండు సరికొత్త ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. టెక్నో పోవా 5 సిరీస్ లో భాగంగా ఈ ఫోన్లను రిలీజ్ చేసింది. టెక్నో పోవా 5, టెక్నో పోవా 5 ప్రో ఈ రెండు స్మార్ట్ ఫోన్లపై అమెజాన్ ఇండియా ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఈ ప్రత్యేక తగ్గింపు HDFC బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు అందుబాటులో ఉంది. మీరు Tecno Pova 5ని అంబర్ గోల్డ్ హరికాన్ బ్లూ, మెచా బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు
Translate this News: