Bathini Harinath Goud : ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప మందు (Fish prasadam) పంపిణీ చేయడంలో బత్తిని సోదరులు ప్రాచుర్యం పొందారు. ఇద్దరు సోదరులలో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ (Bathini Harinath Goud) మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాసవిడిచారు. బత్తిని హరినాథ్ గౌడ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బత్తిని సోదరులు అని పేరు చెప్పగానే చేపమందు ప్రసాదం గుర్తుకు వస్తుంది.
పూర్తిగా చదవండి..Bathini Harinath Goud : తీవ్ర విషాదం..బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత..!!
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. బత్తిని సోదరులలో పెద్దవారైన బత్తిని హరినాథ్ గౌడ్ మరణించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి 8గంటలకు తుదిశ్వాస విడిచారు. చేపమందు ప్రసాదంతో బత్తిని హరినాథ్ గౌడ్ ప్రాచుర్యం పొందారు.
Translate this News: