మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి అభిమానుల వరకు అందరూ అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో చిరుకు మెగా ఫ్యాన్స్ బర్త్డే విషెస్ చెప్పిన వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రావణం స్వామినాయుడు, తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు వెంకటేష్ ఆదేశాలతో జోగులాంబ గద్వాల జిల్లా మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న చిరంజీవికీ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డస్ట్, రంగులతో మెగాస్టార్, పవర్ స్టార్ చిత్రం వేశారు.
పూర్తిగా చదవండి..ఇది కదా మెగా ఫ్యాన్స్ అంటే.. చిరంజీవికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి అభిమానుల వరకు అందరూ అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కొంత మంది అభిమానులు చిరు మీద ఉన్న తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మెగా ఫ్యాన్స్ బర్త్డే విషెస్ తెలియజేసిన వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Translate this News: