Benefts of Atal Pension Yojana : పదవీ విరమణ తర్వాత భవిష్యత్తు ఎలా ఆందోళన మొదలైతుంది. పదవీ విరమణ తర్వాత కూడా మనకు ఆదాయం వస్తుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీకు పదవీ విరమణ అనంతరం ప్రతినెలా పెన్షన్ పొందే అద్భుతమైన స్కీం గురించి పరిచయం చేస్తుంన్నాం. అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) అనేది ప్రభుత్వ పథకం, ఇక్కడ మీరు పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు ఎలాగో చూద్దాం.
పూర్తిగా చదవండి..Atal Pension Yojana: రూ. 210తో నెలకు రూ. 5వేల పెన్షన్ పొందే అవకాశం..!!
అటల్ పెన్షన్ యోజన ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఉద్యోగాలు చేసే వారు పదవీ విరమణ అనంతర పరిస్థితుల గురించి ఆందోళన చెందుతుంటారు. అటువంటి పరిస్థితిలో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకంలో ప్రజలకు నెలకు రూ.5000 పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.
Translate this News: