Rahul Gandhi ladakh bike ride photos viral: నిత్యం పార్టీ సభ్యులతో సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా కనిపించే రాహుల్ గాంధీ..సడెన్ గా లఢఖ్ బైక్ యాత్ర చేపట్టారు. లఢఖ్ పర్యటనలో భాగంగా శనివారం పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్‌పై వెళుతూ కనిపించారు. రాహుల్ గాంధీ బైక్ నడుపుతున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసింది. మరికొన్ని ఫొటోలను రాహుల్ గాంధీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ” ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి” అనే క్యాప్షన్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: లడఖ్‌లో రాహుల్…బైక్ మీద రయ్ రయ్ మంటూ చక్కర్లు..!!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు లడఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ ఈరోజు లడఖ్ వెళ్లారు. శనివారం బైక్ పై రయ్ మంటూ లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్దుకు వెళ్లారు రాహుల్. దీనికి సంబంధించిన ఫొటోలను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు రాహుల్ గాంధీ.
Translate this News: