హిందూవులు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసాన్ని పూజల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఆలయాలు ప్రత్యేక పూజలతో, భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఈ నెలలో ప్రతిరోజూ ప్రత్యేకతే. విష్ణుమూర్తి శ్రవర నక్షత్రంలో జన్మించారు. అందుకే ఈనెలను శ్రావణమాసంగా పిలుస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ నెలలో జన్మించినవారు వేదోక్తకర్మలు నిర్వహించడం, సకల జనుల మన్ననలకు పొందడం, సిరిసంపదలు సమృద్ధితో జీవనం సాగిస్తారని నమ్మకం.
పూర్తిగా చదవండి..Sravanamasam2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం…ఉపవాసం ఎలా ఉండాలి…ప్రాముఖ్యత ఏంటి..!!
పవిత్రమైన శ్రావణ మాసం నేటి నుండి ప్రారంభం కానుంది. ఈ మాసంలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. శ్రావణమాసం ప్రాముఖ్యత ఏంటి...ఈ మాసంలో ఉపవాసం ఉన్నవారు ఏమి తినాలి, ఏమి తినకూడదో తెలుసుకుందాం.
Translate this News: