UP Assembly New Rules : యూపీ అసెంబ్లీలో కొత్త నిబంధనలు తీసుకువస్తుంది యోగి సర్కార్. ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా ఈ రూల్స్ నిలువరించనున్నాయి. పేపర్లు చించేయడం, స్పీకర్ వైపునకు వీపు పెట్టి నిలబడటం, లేదా కూర్చోవడం, బిగ్గరగా నవ్వడం, లేదా అరవడం వంటివి చేయకూడదని ఈ రూల్స్ చెబుతన్నాయి. యూపీ శాసనసభ కొత్త విధానపరమైన నియమాలు,ప్రవర్తనా నియమాలను పొందబోతోంది. ఇది సభ్యుల ప్రవర్తనకు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడమే కాకుండా సభా వ్యవహారాలను నిర్వహించే ప్రక్రియను కూడా సులభతరం చేస్తుంది.
పూర్తిగా చదవండి..యూపీ అసెంబ్లీలో కొత్త రూల్స్, పేపర్లు చించొద్దు..బిగ్గరగా నవ్వొద్దు..!!
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీలో యోగి సర్కార్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని..లాబీలో దగ్గరగా నవ్వడం, మాట్లాడటం చేయరాదని..సభలో పేపర్లు చించొద్దని ఈ రూల్స్ చెబుతున్నాయి.
Translate this News: