సాధారణంగా చాలా మందికి పాములంటే భయం ఉంటుంది. విషసర్పాలు కాటు వేస్తే కొద్ది క్షణాల్లో మరణించిన ఘటనలు మనం తరచూ చూస్తుంటాం..అయితే ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కొండచిలువ పై చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో, ఒక వ్యక్తి కొండచిలువతో పోరాడుతున్న తీరు మీకు చెమటలు పట్టిస్తుంది. వీడియోలో వ్యక్తి పోరాటం చూపరులను షాక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారంతా నివ్వెరపోయారు.
పూర్తిగా చదవండి..14 అడుగుల కొండచిలువతో పోరాడుతున్న వ్యక్తి వీడియో వైరల్..
సాధారణంగా పాము పేరు వింటేనే మనం భయపడతాము.అలాంటిది ఒక వ్యక్తి చేసిన పని చూస్తే గుండెలో వణుకు పుడుతుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన వీడియో అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తుంది.
Translate this News: