Vietnam Floods: వైవిధ్యభరితమైన అందాలతో టూరిస్టులను ఆకర్షించే వియత్నంపై వరుణుడు పగబట్టాడు. వరదల దాటికి వియత్నం అల్లాడిపోతోంది. గొప్ప చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న ఈ దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజల హాహాకారలే వినిపిస్తున్నాయి. పర్యాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వియత్నం ఇప్పుడు వరదలతో అతలాకుతలమవుతోంది. యాగీ తుపాను కారణంగా చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
పూర్తిగా చదవండి..Vietnam Floods: వియత్నం విలవిల.. తుఫాన్లో గల్లైంతైన గ్రామాలు!
ప్రకృతి విపత్తులతో వియత్నం విలవిలలాడుతోంది. గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన దేశంలో ఎటుచూసినా హాహాకారలే వినిపిస్తున్నాయి. వరదల్లో వందల సంఖ్యలో ఇండ్లు కొట్టుకుపోగా దాదాపు 200 మంది చనిపోయారు. ఒక గ్రామం మొత్తం కొండచరియల శిథిలాలలోనే చిక్కుకుంది.
Translate this News: