Saria WaterFalls: అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని శివారు ప్రాంతంలో ఉన్న జీనబాడు పంచాయతీలో ఉన్న సరియా జలపాతానికి విశాఖపట్నం, అనకాపల్లితోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు నిత్యం తరలివస్తుంటారు.
పూర్తిగా చదవండి..Saria WaterFalls: ఒకరిని కాపాడబోయి మరొకరు..జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతు!
జీనబాడు పంచాయతీలో ఉన్న సరియా జలపాతం వద్ద విషాదం నెలకొంది. జలపాతంలో ఇద్దరు గల్లంతయ్యారు.జలపాతంలో వెంకటసాయి(28), నేవీ ఉద్యోగి దిలీప్‌కుమార్(30)లు నీటిలో కొట్టుకుపోయినట్లు గుర్తించారు.
Translate this News: