Coffee Cake Recipe: కేక్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. బర్త్‌డేలు, పెళ్లి రోజులు, ఏదైనా శుభకార్యం వంటి సందర్భాలు ఉంటే ఎక్కువగా కేక్‌ను కట్ చేస్తారు. అయితే.. ఎక్కువగా మార్కెట్లో ఉండే కేక్‌లు తెస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కల్తీ వస్తువులను మనం చూస్తేనే ఉంటున్నారు. అలాంటి బయట ఫుడ్స్‌ని చిన్న పిల్లలుకు పెడితే వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పిల్లలకు ఎక్కువగా బయట ఫుడ్స్ పెట్టవద్దని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే కేక్‌ల్లో కాఫీ కేక్ బెస్ట్‌గా అంటుంటారు. అందుకే దీనిని తినటానికి ఎక్కువగా ఇష్టపడుతారు. దీనిని బయట నుంచి తీసుకోవడం కంటే.. ఇంట్లోనే దీనిని టేస్టీగా, స్వీట్‌గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లోనే ఏదైనా చేయాలనుకుంటే.. తక్కువ సమయంలో ఈ కాఫీ కేక్‌ను తయారు చేయవచ్చు. దీన్ని తయారు చేసే విధానం చాలా సులభంగా ఉంటుంది. ఇంట్లో కాఫీ కేక్‌ను ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Coffee Cake: ఇంట్లోనే ఈ స్పెషల్ కాఫీ కేక్ ను ఇలా తయారు చేయండి!
కాఫీ కేక్ ను ఇంట్లోనే టేస్టీగా, స్వీట్‌గా చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఈ కాఫీ కేక్‌ను తయారు చేసుకోవచ్చు. బయట కేక్‌ను చిన్న పిల్లలుకు పెడితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇంట్లోనే చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు.
Translate this News: