Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో అనుమానాస్పద బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి గొడపక్కనే గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్ వదిలివెళ్లడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని అక్కడినుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీ చేపట్టారు. అయితే సీసీ పుటేజీ ఆధారంగా ఆ బ్యాగ్ పెట్టిన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు అనుమానాస్పద సంచి.. హైదరాబాద్‌లో హైటెన్షన్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో అనుమానాస్పద బ్యాగ్ కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లోని ఇంటి గొడపక్కనే గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్ వదిలివెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది ఆ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో నగరంలో హై టెన్షన్ నెలకొంది.
Translate this News: