Sivaji Movie : టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ రన్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాలు, కల్ట్ క్లాసిక్ మూవీస్ ని 4K రెజల్యూషన్ తో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. హీరోల బర్త్డే స్పెషల్, ఏదైనా ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజైన మురారి, మాస్, గబ్బర్ సింగ్ సినిమాలు భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.
పూర్తిగా చదవండి..Sivaji Movie : ‘శివాజి’ రీ రిలీజ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'శివాజి' మూవీ రీ రిలీజ్ కాబోతుంది.సెప్టెంబర్ 20న 4K వర్షన్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ఎంపిక చేసిన స్క్రీన్లలో మాత్రమే 'శివాజీ' రీ రిలీజ్ ఉండబోతున్నట్లు సమాచారం. సినిమా టికెట్ కూడా కేవలం 99 రూపాయలు మాత్రమే ఉండనుంది.
Translate this News: