Singer Mano Sons Arrest : ప్రముఖ గాయకుడు మనో కుమారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన ఘటనలో చెన్నై వళసరవాక్కం పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ న్యూస్ కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..Singer Mano : పోలీసుల అదుపులో సింగర్ మనో కొడుకులు.. ఏం జరిగిందంటే
ప్రముఖ గాయకుడు మనో కుమారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందింది. వలసరవాక్కంలోని శ్రీదేవి కుప్పంలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు గాను మనో కుమారులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Translate this News: