SIIMA Winners List 2024: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుకలు సెప్టెంబర్ 14, 15న దుబాయి వేదికగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. నిన్న శనివారం సాయంత్రం తొలిరోజు అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. 2023లో విశేష ప్రతిభను కనబరిచిన నటీనటులకు, చిత్రబృందాలకు అవార్డులను అందించారు.
పూర్తిగా చదవండి..SIIMA Winners List 2024: సైమా అవార్డ్స్ 2024… ఉత్తమ చిత్రం బాలయ్య ‘భగవంత్ కేసరి’… ఉత్తమ నటుడిగా..?
సైమా అవార్డ్స్ 2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. దసరా సినిమాకు ఉత్తమ నటీ నటులుగా నాని, కీర్తి సురేష్.. ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలా అవార్డులు అందుకున్నారు. బాలయ్య 'భగవంత్ కేసరి' ఉత్తమ చిత్రంగా నిలిచింది.
Translate this News: