Siddharth- Aditi Marriage: టాలీవుడ్ హీరో సిద్దార్థ్, నటి అదితి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ వనపర్తి జిల్లాలోని 400 ఏళ్ళ చరిత్ర కలిగిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం వీరిద్దరి వివాహం జరిగింది. అదితి పూర్వీకులకు కొన్నేళ్లుగా ఆ గుడితో అనుబంధం ఉండడంతో సెటిమెంట్ గా ఆమె ఆ గుడిలోనే పెళ్లి చేసుకోవని నిర్ణయించుకున్నారు. అతి కొద్ది మంది సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య అదితి – సిద్దార్థ్ వివాహ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.
పూర్తిగా చదవండి..Siddharth- Aditi Marriage: గ్రాండ్ గా హీరో సిద్దార్థ్- అదితిపెళ్లి.. ఫొటోలు వైరల్!
హీరో సిద్దార్థ్, నటి అదితి మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ రోజు ఉదయం వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Translate this News: