Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా మరోసారి ఇంటర్ నెట్ ను షేక్ చేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ భర్త, కూతురితో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె.. టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి పిచ్చెక్కించింది. విభిన్న యాంగిల్స్ లో ఫొటోలకు ఫోజులిచ్చిన పీసీ.. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ పోస్టుకు ‘వన్ ఫర్ ది బుక్స్ ఫర్ ష్యూర్.. ది ఫర్ఫెక్ట్ పాజ్ విత్ ది లవ్స్ ఆఫ్ మై లైఫ్. నౌ రెడీ సెట్ గో’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
పూర్తిగా చదవండి..Priyanka Chopra: టూ పీస్ బికినీలో పిచ్చెక్కించిన ప్రియాంక.. వితౌట్ మేకప్‌లోనూ కాకరేపుతోంది!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా టూ పీస్ బికినీ అందాలతో మరోసారి కాకరేపింది. ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ భర్త నిక్ తో కలిసి రచ్చ చేసింది. బిడ్డను ముద్దాడుతున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. పీసీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యామంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: