TG News: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో పోలీసులు తనిఖీ చేశారు. TNGO కాలనీలో ఓ అపార్ట్మెంట్లో బర్త్డే పార్టీలో గంజాయి ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో మొత్తం18 మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిల్లో 12 మంది యువకులు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. ఇందులో స్టూడెంట్స్ ఎవరూ లేరని.. అంతా మ్యుచువల్ ఫ్రెండ్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..TG News: గచ్చిబౌలి గుప్పుమన్న గంజాయి.. బర్త్డే పార్టీలో 18 మంది ఏం చేశారంటే?
గచ్చిబౌలిలోని TNGO కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో బర్త్డే పార్టీపై పోలీసులు దాడులు చేశారు. గంజాయి తీసుకుంటున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. మొత్తం 18 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: