Brinjal Side Effects: వంకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లిస్తారు. చాలామంది ఈ కూరగాయను అస్సలు ఇష్టపడరు. అయితే కొంతమంది వంకాయలు ఇష్టంగా తింటారు. ఈ కూరగాయతో రకరకాలైన వంటలు తయారు చేసి తింటారు. వంకాయ సంవత్సరం పొడవునా లభించే కూరగాయలు. చలికాలంలో దీన్ని ఎక్కువగా తింటారు. వంకాయలు శీతాకాలంలో ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించగలదు, గుండె జబ్బులలో ప్రయోజనకరంగా ఉంటుందట. కొంతమంది వంకాయల నుంచి దూరం పాటించాలి. లేకుంటే వారికి సమస్యలు పెరగవచ్చు. కొన్ని సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయలు తినకూడదట. ఎలాంటి వారి వంకాయ తినకూడదో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Brinjal Side Effects: ఆ సమస్యలు ఉంటే వంకాయలు అస్సలు తినొద్దు!
శీతాకాలంలో చర్మ అలెర్జీ, డిప్రెషన్, రక్తం లేకపోవడం, కడుపు, కంటి, పైల్స్ సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకూడదు. తింటే ఆ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే కూడా వంకాయలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: