జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే సినిమా నిడివి సుమారు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు.
పూర్తిగా చదవండి..Devara Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేవర’.. రన్ టైం అన్ని గంటలా?
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే సినిమా నిడివి సుమారు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు.
Translate this News: