Israel: లెబనాన్ లోని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది పేజర్లు ఏకకాలంలో పేలడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇజ్రాయెల్ తో యుద్దానికి కాలు దువ్వుతున్న ఆ సంస్థకు ఇది ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అని తెలుస్తుంది. అసలు దాడి ఎలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ ఏర్పడింది. సైనిక నిపుణులు మాత్రం పక్కా ప్లానింగ్ తో జరిగిన ఆపరేషన్ అని కచ్చితంగా చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Israel: హెజ్బొల్లాకు పేజర్ల మృత్యు సందేశం!
పేజర్లను వాడితే ఇజ్రాయెల్ కు దొరక్కుండా ఉండొచ్చని హెజ్బొల్లా వ్యూహకర్తల ప్లాన్. చాలా కాలం నుంచి వీటిని ఉపయోగిస్తున్నారు.తైవాన్ సంస్థ గోల్డ్ అపోలోకు చెందిన కొత్త బ్యాచ్ లో దాదాపు 3,000 పేజర్లను లెబనాన్ కు దిగుమతి చేసుకుంది.వాటిలో ఆ కంపెనీకి చెందిన పీ 924 మోడల్ వే ఉన్నాయి.
Translate this News: