SSMB 29 Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా విషయంలో మహేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ వైపు తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకుని ఫిజిక్ పై దృష్టి సారించారు.
పూర్తిగా చదవండి..Mahesh Babu : అప్పటి వరకు నా సినిమాలను డబ్ చేయొద్దు.. నిర్మాతలకు మహేష్ విన్నపం
రాజమౌళి ప్రాజెక్ట్‌తోనే హిందీ ఆడియన్స్‌ను పలకరించాలని మహేశ్ బాబు ఫిక్స్ అయ్యారట. అందుకే ‘#SSMB29’ విడుదలయ్యే వరకు తన గత చిత్రాలను హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మహేశ్ నేరుగా ఏ హిందీ లోనూ నటించకపోవడం గమనార్హం.
Translate this News: