ఐఫోన్ లవర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న 16 సీరీస్ వచ్చేసింది. కాలిఫోర్నియాలో ఇట్స్ గ్లో టైమ్ అనే ఈ వెంట్లో అట్టహాసంగా ఐఫోన్ 16 సీరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంఛ్ చేసింది యాపిల్. కొత్త సీరీస్‌లో యాపిల్ ఇంటిలిజెన్స్‌ను పరిచయం చేసింది. దాంతో పాటూ టచ్ సెన్సిటివ్ కెమెరా, యాక్షన్ బటన్ ఇచ్చారు. ఇది కెమెరా యాప్ షార్ట్‌కట్ కీగా పనిచేయనుంది. కొత్త సీరీస్ నుంచి ఎప్పటిలానే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ఫ్రో, ఇంకా ప్రో మాక్స్‌లను విడుదల చేసింది కంపెనీ. దాంతో పాటూ యాపిల్ అల్ట్రా వాచ్ కొత్త సీరీస్లు, ఐపాడ్స్‌ను కూడా రిలీజ్ చేసింది.
పూర్తిగా చదవండి..iPhone 16: ఐఫోన్ 16 సీరీస్ ఫోన్లు వచ్చేశాయి.. అదిరిపోయే ఫీచర్లు ఇవే!
ఐఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16 సీరీస్ ఫోన్లను విడుదల చేసింది యాపిల్ కంపెనీ. ఇట్స్ గ్లో టైమ్ అనే పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ను లాంఛ్ చేసింది.
Translate this News: