Danger Signs: నేటికాలంలో ఆరోగ్యం పట్ల ఏ సమస్య వచ్చినా నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. అలాంటి వాటిల్లో కాళ్లు, చేతులు చల్లబడటం వంటి కూడా ఉంటాయి. కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడుతున్నాయి. ఈ లక్షణాలు ఉంటే ఆందోళనకు గురికావటంతోపాటు లోబీపీ, హైపో టెన్షన్ తలెత్తుతుంది. అంతేకాదు.. శరీరంలోని అవయవాలకు సరిగ్గా రక్తం సరఫరా కాపోవడంతో అలసట, మైకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips : కాళ్లు, చేతులు చల్లబడటం ఆ వ్యాధికి సంకేతమా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!
ఉదయం లేవగానే కొందరిలో కళ్లు తిరగడం, పల్స్ పడిపోవటం, కాళ్లు, చేతులు చల్లబడడం లాంటివి జరుగుతుంటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల రక్తపోటు తగ్గడం కావడంతో ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఈ సమస్య ఉన్న వారు నీరు లేదా పండ్ల రసాలు అధికంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Translate this News: