Health Tips: మొక్కజొన్న ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఐటమ్స్. వర్షాకాలంలో మొక్కజొన్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి కణజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్- బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయట. రోజు కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే ఎలాంటి ఆరోగ్య ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: వర్షాకాలంలో హెల్త్ సమస్యలు ఉన్నాయా..? ఈ బెస్ట్ ఫుడ్ తిని చూడండి
వర్షాకాలంలో మొక్కజొన్నలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగటంతోపాటు జీర్ణ, క్యాన్సర్, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. అందుకే దీనిని ఆహారంలో భాగం చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Translate this News: