Gold Rates: పసిడి ప్రియులకు నేడు కాస్త స్వల్ప ఊరట లభించింది. రోజురోజుకి బంగారం ధరలు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా లేకపోవడంతో బంగారం రేట్లు తగ్గుతాయని కొనుగోలుదారులు అనుకుంటున్నారు. అయితే కొనుగోలు చేయాలని వెళ్తున్న వారికి మాత్రం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Gold Rates: స్థిరంగా పుత్తడి ధరలు..వెండి ఎలా ఉందంటే…!
బంగారం కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. రెండ్రోజుల పాటు వరుసగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ ఏ మార్పు లేకుండా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయిఅంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదలతో దేశీయంగా రేట్లు పెరుగుతున్నట్లు బులియన్ వర్గాలు తెలిపాయి.
Translate this News: