Crime: అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతానికి వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
పూర్తిగా చదవండి..Crime: బాణసంచా పేలుడుతో ఏడుగురికి తీవ్రగాయాలు!
అమలాపురం రావుల చెరువులోని బాణసంచా కేంద్రం సోమవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Translate this News: