Sleeping: ప్రస్తుత కాలంలో నిద్రపోవడం అనేది ప్రతి ఒక్కరికి కుదరని పని. మారుతున్న కాలానికి అనుగుణంగా, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారాలు తదితర కారణాల వల్ల చాలామంది నిద్ర పోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీనివల్ల ఉద్యోగం చేసే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రిపూట సరైన నిద్ర పోకపోవడం వలన ఆఫీస్‌లో నిద్రపోతూ ఉంటారు. అయితే ఇలా ఆఫీస్‌లో నిద్రపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు కూడా ఆఫీసులో నిద్రపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే 15% మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఒక అధ్యయనం కనుగొంది. ఎందుకు ఆఫీసులో నిద్రపోయే అలవాటు ఉంటుందో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Sleeping: ఆఫీసుకు వెళ్లగానే నిద్ర వచ్చినట్లు అనిపిస్తోందా?
పగటిపూట, ఆఫీస్‌ల్లో నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. 6 నుంచి 8 గంటలు నిద్రపోకపోతే.. మీ నిద్రకు పదే పదే అంతరాయం కలిగితే.. ఈ కారణంగా రోజంతా నిద్రపోతున్నట్లు, సోమరితనంగా అనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: