Esha Deol: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని కూతురు యువ నటి ఈషా డియోల్ సైతం లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. 2005లో వచ్చిన ‘దాస్’ అనే సినిమా ఈవెంట్లో తనకు చేధు అనుభవం ఎదురైనట్లు చెప్పింది. పుణెలో పలువురితో కలిసి సినిమా ఈవెంట్‌కు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, కావాలనే ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..Esha Deol: పబ్లిక్‌లో ప్రైవేట్ పార్ట్ తాకిన యువకుడు.. చెంప పగలగొట్టిన ఎంపీ కూతురు!
యువ నటి ఈషా డియోల్ తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. ''దాస్' సినిమా ఈవెంట్‌కు హాజరైనప్పుడు ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు. వెంటనే అతడిని గుంపులోనుంచి బయటకు లాగి చెంప పగలగొట్టాను. ఆడపిల్లలు ఎవరైనా బయపడకుండా ఇలాగే చేయాలి' అని సూచించింది.
Translate this News: