Oral Health: ఈ రోజుల్లో ఫుడ్ ట్రెండ్ బాగా మారుతోంది. ఆహారం విషయంలో అభిరుచులు మారుతూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కొంతమంది ఐస్ క్రీంతో వేడి వేడి గులాబ్ జామూన్ తింటారు. ఐస్ క్రీం, పకోడాలు కలిపి తింటారు. టీ, కాఫీతో చల్లగా తింటారు. ఇటువంటి ఆహారాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇవి ముఖ్యంగా దంతాలకు చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్ కలిసి తింటే ఎలాంటి సమస్యలు వస్తయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Oral Health: వేడి, చల్లని పదార్థాలను కలిపి తింటున్నారా? దంతాలు ఏమవుతాయో తెలుసా..?
వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తింటే దంతాల మీద చెడు ప్రభావం పడుతుందట. టీ, కాఫీ, పకోడాలు, గులాబ్ జామూన్ హాట్ అండ్ కోల్డ్ వంటి ఫుడ్స్ ఒకే సమయంలో తింటే దంతాలకు చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్టికల్ లో వివరాలు తెలుసుకోండి.
Translate this News: