Kalinga Movie Review : ‘కిరోసిన్’ సినిమాతో ధృవ వాయు తన టాలెంట్ చూపించాడు. ఇప్పుడు ‘కళింగ’ అంటూ రచయిత, దర్శకుడు, హీరోగా ఇలా అన్ని యాంగిల్స్‌లో తన సత్తా చాటేందుకు వచ్చాడు. సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోన్నా కూడా.. సినిమా మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఆడియెన్స్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
పూర్తిగా చదవండి..Kalinga Movie : ‘కళింగ’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
'కిరోసిన్' సినిమాతో ఆకట్టుకున్న ధృవ వాయు ఇప్పుడు 'కళింగ' మూవీతో దర్శకుడు, హీరోగా మారాడు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్లు వేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కెమెరా వర్క్, విజువల్స్, బీజియం హైలైట్ గా నిలుస్తాయని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: