CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఓ బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా ఇందులో బాంబు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అది సినిమా షూటింగ్ల కోసం వాడే డమ్మీ బాంబుగా నిర్ధారించిన అధికారులు.. అది అక్కడకు ఎలా వచ్చిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటపడ్డాయి.
పూర్తిగా చదవండి..CM Revanth: సీఎం ఇంటిదగ్గర బాంబు.. పోలీసుల అదుపులో ఆ ఇద్దరు!
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర బాంబు బ్యాగ్ వదిలివెళ్లిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. టిల్లు అనే వ్యక్తితోపాటు బైక్ ఓనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అది సినిమా షూటింగ్ల కోసం వాడే డమ్మీ బాంబుగా గుర్తించారు.
Translate this News: